Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 27 · verse 6

2 Chronicles 27:6 in Telugu

ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచ బడెను.

Eelaaguna yotaamu tana devudaina yehovaa drushtiki yathaarthamugaa pravartinchi balaparacha badenu.

2 Chronicles 27:6 in English

King James Version (KJV)
So Jotham became mighty, because he prepared his ways before the LORD his God.
World English Bible (WEB)
So Jotham became mighty, because he ordered his ways before the LORD his God.
American Standard Version (ASV)
So Jotham became mighty, because he ordered his ways before Jehovah his God.
Bible in Basic English (BBE)
So Jotham became strong, because in all his ways he made the Lord his guide.
Darby Translation (DBY)
And Jotham became strong, for he prepared his ways before Jehovah his God.
Webster's Bible (WBS)
So Jotham became mighty, because he prepared his ways before the LORD his God.
Young's Literal Translation (YLT)
And Jotham doth strengthen himself, for he hath prepared his ways before Jehovah his God.

Read in context

  1. 4మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.
  2. 5అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.
  3. 6ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచ బడెను.
  4. 7యోతాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు, అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.
  5. 8అతడు ఏలనారం భించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను.
Read all of 2 Chronicles 27

Cross references

Original words (Hebrew)

2 Chronicles 27:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.