Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 28 · verse 14

2 Chronicles 28:14 in Telugu

కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.

Kaagaa adhipatulunu samaajamugaa koodinavaarunu kannulaara choochuchundagaa aayudhasthulu cherapattinavaarini kollasommunu vidachipettiri.

2 Chronicles 28:14 in English

King James Version (KJV)
So the armed men left the captives and the spoil before the princes and all the congregation.
World English Bible (WEB)
So the armed men left the captives and the plunder before the princes and all the assembly.
American Standard Version (ASV)
So the armed men left the captives and the spoil before the princes and all the assembly.
Bible in Basic English (BBE)
So the armed men gave up the prisoners and the goods they had taken to the heads and the meeting of the people.
Darby Translation (DBY)
Then the armed men left the captives and the spoil before the princes and all the congregation.
Webster's Bible (WBS)
So the armed men left the captives and the spoil before the princes and all the congregation.
Young's Literal Translation (YLT)
And the armed men leave the captives and the prey before the heads and all the assembly;

Read in context

  1. 12అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా షల్లూము కుమారుడైన యెహిజ్కియా హద్లాయి కుమారుడైన అమాశా అనువారు యుద్ధమునుండి వచ్చినవారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి
  2. 13యెహోవా మన మీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు జేయుటకు మీరు పూనుకొని యున్నారు; మన అపరాధము అధికమై యున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.
  3. 14కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.
  4. 15పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహో దరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.
  5. 16ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా
Read all of 2 Chronicles 28

Original words (Hebrew)

2 Chronicles 28:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.