Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 28 · verse 16

2 Chronicles 28:16 in Telugu

ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా

Aa kaalamandu edomeeyulu marala vachchi yoodaa deshamunu paaduchesi kondarini cherapattukoni pogaa

2 Chronicles 28:16 in English

King James Version (KJV)
At that time did king Ahaz send unto the kings of Assyria to help him.
World English Bible (WEB)
At that time King Ahaz sent to the kings of Assyria to help him.
American Standard Version (ASV)
At that time did king Ahaz send unto the kings of Assyria to help him.
Bible in Basic English (BBE)
At that time King Ahaz sent for help to the king of Assyria.
Darby Translation (DBY)
At that time king Ahaz sent to the kings of Assyria to help him.
Webster's Bible (WBS)
At that time king Ahaz sent to the kings of Assyria to help him.
Young's Literal Translation (YLT)
At that time hath king Ahaz sent unto the king of Asshur to give help to him;

Read in context

  1. 14కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.
  2. 15పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహో దరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.
  3. 16ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా
  4. 17రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.
  5. 18ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గివ్జూెనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.
Read all of 2 Chronicles 28

Cross references

Original words (Hebrew)

2 Chronicles 28:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.