Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 28 · verse 17

2 Chronicles 28:17 in Telugu

రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.

Raajaina aahaaju tanaku sahaayamu cheyudani ashshooru raajulayoddaku vartamaanamu pampenu.

2 Chronicles 28:17 in English

King James Version (KJV)
For again the Edomites had come and smitten Judah, and carried away captives.
World English Bible (WEB)
For again the Edomites had come and struck Judah, and carried away captives.
American Standard Version (ASV)
For again the Edomites had come and smitten Judah, and carried away captives.
Bible in Basic English (BBE)
For the Edomites had come again, attacking Judah and taking away prisoners.
Darby Translation (DBY)
And again the Edomites came and smote Judah, and carried away captives.
Webster's Bible (WBS)
For again the Edomites had come and smitten Judah, and carried away captives.
Young's Literal Translation (YLT)
and again the Edomites have come, and smite in Judah, and take captive a captivity.

Read in context

  1. 15పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహో దరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.
  2. 16ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా
  3. 17రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.
  4. 18ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గివ్జూెనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.
  5. 19ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదావారిని హీనపరచెను.
Read all of 2 Chronicles 28

Cross references

Original words (Hebrew)

2 Chronicles 28:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.