Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 28 · verse 25

2 Chronicles 28:25 in Telugu

యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

Yoodaa deshamuloni pattanamulannitilonu atadu anyula devatalaku dhoopamu veyutakai balipeethamulanu kattinchi, tana pitarula devudaina yehovaaku kopamu puttinchenu.

2 Chronicles 28:25 in English

King James Version (KJV)
And in every several city of Judah he made high places to burn incense unto other gods, and provoked to anger the LORD God of his fathers.
World English Bible (WEB)
In every city of Judah he made high places to burn incense to other gods, and provoked the LORD, the God of his fathers, to anger.
American Standard Version (ASV)
And in every city of Judah he made high places to burn incense unto other gods, and provoked to anger Jehovah, the God of his fathers.
Bible in Basic English (BBE)
And in every town of Judah he made high places where perfumes were burned to other gods, awaking the wrath of the Lord, the God of his fathers.
Darby Translation (DBY)
And in every several city of Judah he made high places to burn incense to other gods, and provoked to anger Jehovah the God of his fathers.
Webster's Bible (WBS)
And in every several city of Judah he made high places to burn incense to other gods, and provoked to anger the LORD God of his fathers.
Young's Literal Translation (YLT)
And in every city and city of Judah he hath made high places to make perfume to other gods, and provoketh Jehovah, God of his fathers.

Read in context

  1. 23ఎట్లనగాసిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదనను కొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.
  2. 24ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూష లేమునందంతట బలిపీఠములను కట్టించెను.
  3. 25యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
  4. 26అతడుచేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్య యంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.
  5. 27ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతి పెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.
Read all of 2 Chronicles 28

Cross references

Original words (Hebrew)

2 Chronicles 28:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.