2 Chronicles · chapter 28 · verse 26
2 Chronicles 28:26 in Telugu
అతడుచేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్య యంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.
Ataduchesina yitara kaaryamulanu goorchiyu, atani charya yantatini goorchiyu yoodaa ishraayelu raajula granthamandu vraayabadiyunnadi.
2 Chronicles 28:26 in English
- King James Version (KJV)
- Now the rest of his acts and of all his ways, first and last, behold, they [are] written in the book of the kings of Judah and Israel.
- World English Bible (WEB)
- Now the rest of his acts, and all his ways, first and last, behold, they are written in the book of the kings of Judah and Israel.
- American Standard Version (ASV)
- Now the rest of his acts, and all his ways, first and last, behold, they are written in the book of the kings of Judah and Israel.
- Bible in Basic English (BBE)
- Now the rest of his acts and all his ways, first and last, are recorded in the book of the kings of Judah and Israel.
- Darby Translation (DBY)
- And the rest of his acts, and all his ways, first and last, behold, they are written in the book of the kings of Judah and Israel.
- Webster's Bible (WBS)
- Now the rest of his acts and of all his ways, first and last, behold, they [are] written in the book of the kings of Judah and Israel.
- Young's Literal Translation (YLT)
- And the rest of his matters, and all his ways, the first and the last, lo, they are written on the book of the kings of Judah and Israel.
Read in context
- 24ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూష లేమునందంతట బలిపీఠములను కట్టించెను.
- 25యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
- 26అతడుచేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్య యంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.
- 27ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతి పెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.
Cross references
- 2 Kings 16:19–20 2 రాజులు 16:19–20ఆహాజుచేసిన యితర కార్య ములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది. ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.
- 2 Chronicles 27:7–9 2 దినవృత్తాంతములు 27:7–9యోతాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు, అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు ఏలనారం భించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడ నిద్రించెను; అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను.
- 2 Chronicles 20:34 2 దినవృత్తాంతములు 20:34యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కన బడుచున్నది.