2 Chronicles · chapter 29 · verse 4
2 Chronicles 29:4 in Telugu
యాజకులను లేవీయులను పిలువనంపి, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి
Yaajakulanu leveeyulanu piluvanampi, toorpugaanunna raajaveedhilo vaarini samakoorchi
2 Chronicles 29:4 in English
- King James Version (KJV)
- And he brought in the priests and the Levites, and gathered them together into the east street,
- World English Bible (WEB)
- He brought in the priests and the Levites and gathered them together into the wide place on the east,
- American Standard Version (ASV)
- And he brought in the priests and the Levites, and gathered them together into the broad place on the east,
- Bible in Basic English (BBE)
- And he sent for the priests and the Levites, and got them together in the wide place on the east side,
- Darby Translation (DBY)
- And he brought in the priests and the Levites, and gathered them into the open place eastward;
- Webster's Bible (WBS)
- And he brought in the priests and the Levites, and assembled them in the east street,
- Young's Literal Translation (YLT)
- and bringeth in the priests and the Levites, and gathereth them to the broad place to the east.
Read in context
- 2అతడు తన పితరుడగు దావీదు చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.
- 3అతడు తన యేలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి,
- 4యాజకులను లేవీయులను పిలువనంపి, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి
- 5వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెనులేవీయు లారా, నా మాట ఆలకించుడి; ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములోనుండి నిషిద్ధ వస్తువుల నన్నిటిని బయటికి కొనిపోవుడి.
- 6మన పితరులు ద్రోహులైమన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.
Cross references
- Nehemiah 3:29 నెహెమ్యా 3:29వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆను కొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.
- 2 Chronicles 32:6 2 దినవృత్తాంతములు 32:6జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను
- Jeremiah 19:2 యిర్మీయా 19:2నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.