Nehemiah · chapter 3 · verse 29
Nehemiah 3:29 in Telugu
వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆను కొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.
Vaarini aanukoni tana yintiki edurugaa immeru kumaarudaina saadoku baaguchesenu; atani aanu koni toorpu dvaaramunu kaayu shekanyaa kumaarudaina shemayaa baaguchesenu.
Nehemiah 3:29 in English
- King James Version (KJV)
- After them repaired Zadok the son of Immer over against his house. After him repaired also Shemaiah the son of Shechaniah, the keeper of the east gate.
- World English Bible (WEB)
- After them, Zadok the son of Immer made repairs across from his own house. After him, Shemaiah the son of Shecaniah, the keeper of the east gate, made repairs.
- American Standard Version (ASV)
- After them repaired Zadok the son of Immer over against his own house. And after him repaired Shemaiah the son of Shecaniah, the keeper of the east gate.
- Bible in Basic English (BBE)
- After them Zadok, the son of Immer, was working opposite his house. And after him Shemaiah, the son of Shecaniah, the keeper of the east door.
- Darby Translation (DBY)
- After them repaired Zadok the son of Immer over against his house. And after him repaired also Shemaiah the son of Shechaniah, the keeper of the east gate.
- Webster's Bible (WBS)
- After them repaired Zadok the son of Immer over against his house. After him repaired also Shemaiah the son of Shechaniah, the keeper of the east gate.
- Young's Literal Translation (YLT)
- After them hath Zadok son of Immer strengthened, over against his house; and after him hath Shemaiah son of Shechaniah, keeper of the east gate, strengthened.
Read in context
- 27వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి.
- 28గుఱ్ఱపు గుమ్మమునకు పైగా యాజకులందరు తమ యిండ్ల కెదురుగా బాగుచేసిరి.
- 29వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆను కొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.
- 30అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయు వారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.
- 31అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలముయొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.
Cross references
- Ezra 10:2 ఎజ్రా 10:2ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెనుమేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.
- Ezra 2:37 ఎజ్రా 2:37ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,
- Jeremiah 19:2 యిర్మీయా 19:2నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.
- Nehemiah 7:40 నెహెమ్యా 7:40ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
Original words (Hebrew)
- After · H310אַחַר ʼachar
- repaired · H2388חָזַק châzaq
- Zadok · H6659צָדוֹק Tsâdôwq
- son · H1121בֵּן bên
- Immer · H564אִמֵּר ʼImmêr
- house · H1004בַּיִת bayith
- After · H310אַחַר ʼachar
- repaired · H2388חָזַק châzaq
- Shemaiah · H8098שְׁמַעְיָה Shᵉmaʻyâh
- son · H1121בֵּן bên
- Shechaniah · H7935שְׁכַנְיָה Shᵉkanyâh
- keeper · H8104שָׁמַר shâmar
- east · H4217מִזְרָח mizrâch
- gate · H8179שַׁעַר shaʻar