2 Chronicles · chapter 3 · verse 2
2 Chronicles 3:2 in Telugu
తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవ నెల రెండవ దినమందు దాని కట్టనారంభించెను.
Tana yelubadilo naalugava sanvatsaramu rendava nela rendava dinamandu daani kattanaarambhinchenu.
2 Chronicles 3:2 in English
- King James Version (KJV)
- And he began to build in the second [day] of the second month, in the fourth year of his reign.
- World English Bible (WEB)
- He began to build in the second day of the second month, in the fourth year of his reign.
- American Standard Version (ASV)
- And he began to build in the second [day] of the second month, in the fourth year of his reign.
- Bible in Basic English (BBE)
- The building was started in the second month in the fourth year of his rule.
- Darby Translation (DBY)
- And he began to build on the second of the second month, in the fourth year of his reign.
- Webster's Bible (WBS)
- And he began to build in the second [day] of the second month, in the fourth year of his reign.
- Young's Literal Translation (YLT)
- and he beginneth to build in the second [day], in the second month, in the fourth year of his reign.
Read in context
- 1తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి యైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారం భించెను.
- 2తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవ నెల రెండవ దినమందు దాని కట్టనారంభించెను.
- 3దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.
- 4మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, నూట ఇరువది మూరలు ఎత్తు, దాని లోపలిభాగమును ప్రసశ్తమైన బంగారముతో అతడు పొదిగించెను.