Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 30 · verse 20

2 Chronicles 30:20 in Telugu

యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.

Yehovaa hijkiyaa chesina praarthana angeekarinchi janulanu svasthaparachenu.

2 Chronicles 30:20 in English

King James Version (KJV)
And the LORD hearkened to Hezekiah, and healed the people.
World English Bible (WEB)
The LORD listened to Hezekiah, and healed the people.
American Standard Version (ASV)
And Jehovah hearkened to Hezekiah, and healed the people.
Bible in Basic English (BBE)
And the Lord gave ear to Hezekiah, and made the people well.
Darby Translation (DBY)
And Jehovah hearkened to Hezekiah, and healed the people.
Webster's Bible (WBS)
And the LORD hearkened to Hezekiah, and healed the people.
Young's Literal Translation (YLT)
and Jehovah hearkeneth unto Hezekiah, and healeth the people.

Read in context

  1. 18ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా
  2. 19పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా
  3. 20యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.
  4. 21యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోష భరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములుఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.
  5. 22యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.
Read all of 2 Chronicles 30

Cross references

Original words (Hebrew)

2 Chronicles 30:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.