Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 33 · verse 10

2 Chronicles 33:10 in Telugu

యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమాన ములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.

Yehovaa manashshekunu atani janulakunu vartamaana mulu pampinanu vaaru cheviyoggakapoyiri.

2 Chronicles 33:10 in English

King James Version (KJV)
And the LORD spake to Manasseh, and to his people: but they would not hearken.
World English Bible (WEB)
The LORD spoke to Manasseh and to his people, but they didn’t listen.
American Standard Version (ASV)
And Jehovah spake to Manasseh, and to his people; but they gave no heed.
Bible in Basic English (BBE)
And the word of the Lord came to Manasseh and his people, but they gave no attention.
Darby Translation (DBY)
And Jehovah spoke to Manasseh and to his people; but they did not hearken.
Webster's Bible (WBS)
And the LORD spoke to Manasseh, and to his people: but they would not hearken.
Young's Literal Translation (YLT)
And Jehovah speaketh unto Manasseh and unto his people, and they have not attended,

Read in context

  1. 8నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అను సరించి నడచుకొనుటకై వారు జాగ్రత్తపడినయెడల, మీ పితరులకు నేను ఖాయపరచిన దేశమునుండి ఇశ్రా యేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను.
  2. 9ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చిన వాడై, ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను వారు మరింత అక్రమ ముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.
  3. 10యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమాన ములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.
  4. 11కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొని పోయిరి.
  5. 12అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని.
Read all of 2 Chronicles 33

Cross references

Original words (Hebrew)

2 Chronicles 33:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.