Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 44 · verse 4

Jeremiah 44:4 in Telugu

మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని

Mariyu nenu pendalakada lechi pravaktalaina naa sevakulandarini meeyoddaku pampuchu, naakasahyamaina yee heyakaaryamunu meeru cheyakundudi ani nenu cheppuchuvachchitini gaani

Jeremiah 44:4 in English

King James Version (KJV)
Howbeit I sent unto you all my servants the prophets, rising early and sending [them], saying, Oh, do not this abominable thing that I hate.
World English Bible (WEB)
However I sent to you all my servants the prophets, rising up early and sending them, saying, “Oh, don’t do this abominable thing that I hate.”
American Standard Version (ASV)
Howbeit I sent unto you all my servants the prophets, rising up early and sending them, saying, Oh, do not this abominable thing that I hate.
Bible in Basic English (BBE)
And I sent all my servants the prophets to you, getting up early and sending them, saying, Do not do this disgusting thing which is hated by me.
Darby Translation (DBY)
And I sent unto you all my servants the prophets, rising early and sending, saying, Oh, do not this abominable thing which I hate!
Webster's Bible (WBS)
Yet I sent to you all my servants the prophets, rising early and sending [them] , saying, Oh, do not this abominable thing that I hate.
Young's Literal Translation (YLT)
'And I send unto you all my servants, the prophets, rising early and sending, saying: I pray you, do not this abomination that I have hated —

Read in context

  1. 2నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.
  2. 3మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.
  3. 4మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని
  4. 5వారు అలకింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.
  5. 6కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.
Read all of Jeremiah 44

Cross references

Original words (Hebrew)

Jeremiah 44:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.