Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 33 · verse 20

2 Chronicles 33:20 in Telugu

మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.

Manashshe tana pitarulatokooda nidrinchi tana nagarunandu paatipettabadenu; atani kumaarudaina aamonu ataniki maarugaa raajaayenu.

2 Chronicles 33:20 in English

King James Version (KJV)
So Manasseh slept with his fathers, and they buried him in his own house: and Amon his son reigned in his stead.
World English Bible (WEB)
So Manasseh slept with his fathers, and they buried him in his own house; and Amon his son reigned in his place.
American Standard Version (ASV)
So Manasseh slept with his fathers, and they buried him in his own house: and Amon his son reigned in his stead.
Bible in Basic English (BBE)
So Manasseh went to rest with his fathers, and they put his body to rest in his house, and Amon his son became king in his place.
Darby Translation (DBY)
And Manasseh slept with his fathers, and they buried him in his own house; and Amon his son reigned in his stead.
Webster's Bible (WBS)
So Manasseh slept with his fathers, and they buried him in his own house: and Amon his son reigned in his stead.
Young's Literal Translation (YLT)
And Manasseh lieth with his fathers, and they bury him in his own house, and reign doth Amon his son in his stead.

Read in context

  1. 18మనష్షే చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియు, ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చియు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.
  2. 19అతడు చేసిన ప్రార్థనను గూర్చియు, అతని మనవి వినబడుటను గూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణ పడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.
  3. 20మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.
  4. 21ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను.
  5. 22అతడు తన తండ్రియైన మనష్షే నడచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడచెను;తన తండ్రియైన మనష్షే చేయిం చిన చెక్కుడు విగ్రహములన్నిటికి బలులు అర్పించుచు పూజించుచు
Read all of 2 Chronicles 33

Cross references

Original words (Hebrew)

2 Chronicles 33:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.