Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 33 · verse 21

2 Chronicles 33:21 in Telugu

ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను.

Aamonu elanaarambhinchinappudu iruvadi rendendla vaadai yerooshalemulo rendu sanvatsaramulu elenu.

2 Chronicles 33:21 in English

King James Version (KJV)
Amon [was] two and twenty years old when he began to reign, and reigned two years in Jerusalem.
World English Bible (WEB)
Amon was twenty-two years old when he began to reign; and he reigned two years in Jerusalem.
American Standard Version (ASV)
Amon was twenty and two years old when he began to reign; and he reigned two years in Jerusalem.
Bible in Basic English (BBE)
Amon was twenty-two years old when he became king; and he was ruling for two years in Jerusalem.
Darby Translation (DBY)
Amon was twenty-two years old when he began to reign; and he reigned two years in Jerusalem.
Webster's Bible (WBS)
Amon [was] two and twenty years old when he began to reign, and reigned two years in Jerusalem.
Young's Literal Translation (YLT)
A son of twenty and two years [is] Amon in his reigning, and two years he hath reigned in Jerusalem,

Read in context

  1. 19అతడు చేసిన ప్రార్థనను గూర్చియు, అతని మనవి వినబడుటను గూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణ పడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.
  2. 20మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.
  3. 21ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను.
  4. 22అతడు తన తండ్రియైన మనష్షే నడచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడచెను;తన తండ్రియైన మనష్షే చేయిం చిన చెక్కుడు విగ్రహములన్నిటికి బలులు అర్పించుచు పూజించుచు
  5. 23తన తండ్రియైన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను.
Read all of 2 Chronicles 33

Cross references

Original words (Hebrew)

2 Chronicles 33:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.