2 Chronicles · chapter 33 · verse 25
2 Chronicles 33:25 in Telugu
దేశ జనులు ఆమోను రాజుమీద కుట్ర చేసినవారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.
Desha janulu aamonu raajumeeda kutra chesinavaarinandarini hatamuchesi atani kumaarudaina yosheeyaanu atani sthaanamandu raajugaa niyaminchiri.
2 Chronicles 33:25 in English
- King James Version (KJV)
- But the people of the land slew all them that had conspired against king Amon; and the people of the land made Josiah his son king in his stead.
- World English Bible (WEB)
- But the people of the land killed all those who had conspired against King Amon; and the people of the land made Josiah his son king in his place.
- American Standard Version (ASV)
- But the people of the land slew all them that had conspired against king Amon; and the people of the land made Josiah his son king in his stead.
- Bible in Basic English (BBE)
- But the people of the land put to death all those who had taken part in the design against King Amon, and made his son Josiah king in his place.
- Darby Translation (DBY)
- But the people of the land smote all them that had conspired against king Amon; and the people of the land made Josiah his son king in his stead.
- Webster's Bible (WBS)
- But the people of the land slew all them that had conspired against king Amon; and the people of the land made Josiah his son king in his stead.
- Young's Literal Translation (YLT)
- and the people of the land smite all those conspiring against king Amon, and the people of the land cause Josiah his son to reign in his stead.
Read in context
- 23తన తండ్రియైన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను.
- 24అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా
- 25దేశ జనులు ఆమోను రాజుమీద కుట్ర చేసినవారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.
Cross references
- 2 Chronicles 34:1 2 దినవృత్తాంతములు 34:1యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరము ఏలెను.
- Numbers 35:31 సంఖ్యాకాండము 35:31చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.
- 2 Chronicles 26:1 2 దినవృత్తాంతములు 26:1అంతట యూదా జనులందరును పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి.
- Numbers 35:33 సంఖ్యాకాండము 35:33మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
- 2 Chronicles 36:1 2 దినవృత్తాంతములు 36:1అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.
- Genesis 9:5–6 ఆదికాండము 9:5–6మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.