Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 34 · verse 23

2 Chronicles 34:23 in Telugu

ఆమె వారితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా

Aame vaarito itlanenuishraayeleeyula devudaina yehovaa selavichchunademanagaa

2 Chronicles 34:23 in English

King James Version (KJV)
And she answered them, Thus saith the LORD God of Israel, Tell ye the man that sent you to me,
World English Bible (WEB)
She said to them, “The LORD, the God of Israel says: ‘Tell the man who sent you to me,
American Standard Version (ASV)
And she said unto them, Thus saith Jehovah, the God of Israel: Tell ye the man that sent you unto me,
Bible in Basic English (BBE)
And she said to them, The Lord, the God of Israel, has said, Say to the man who sent you to me,
Darby Translation (DBY)
And she said to them, Thus saith Jehovah the God of Israel: Tell the man that sent you to me,
Webster's Bible (WBS)
And she answered them, Thus saith the LORD God of Israel, Tell ye the man that sent you to me.
Young's Literal Translation (YLT)
And she saith to them, 'Thus said Jehovah, God of Israel, Say to the man who hath sent you unto me,

Read in context

  1. 21మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించి యున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొన కయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.
  2. 22అప్పుడు హిల్కీయాయును రాజు నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణకర్తయునగు షల్లూముయొక్క భార్యయైన హుల్దా అను ప్రవక్త్రియొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుప భాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా
  3. 23ఆమె వారితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా
  4. 24ఆల కించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పిం చెదను.
  5. 25వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులవలన నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఈ స్థలముమీద మితి లేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి.
Read all of 2 Chronicles 34

Cross references

Original words (Hebrew)

2 Chronicles 34:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.