Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 34 · verse 29

2 Chronicles 34:29 in Telugu

వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువ నంపించి

Vaaru raajunoddaku ee vartamaanamu teesikoniraagaa raaju yoodaa yerooshalemuloni peddalanandarini piluva nampinchi

2 Chronicles 34:29 in English

King James Version (KJV)
Then the king sent and gathered together all the elders of Judah and Jerusalem.
World English Bible (WEB)
Then the king sent and gathered together all the elders of Judah and Jerusalem.
American Standard Version (ASV)
Then the king sent and gathered together all the elders of Judah and Jerusalem.
Bible in Basic English (BBE)
Then the king sent and got together all the responsible men of Judah and of Jerusalem.
Darby Translation (DBY)
And the king sent and gathered all the elders of Judah and of Jerusalem.
Webster's Bible (WBS)
Then the king sent and convened all the elders of Judah and Jerusalem.
Young's Literal Translation (YLT)
And the king sendeth and gathereth all the elders of Judah and Jerusalem,

Read in context

  1. 27నీ మనస్సు మెత్తనిదై యీ స్థలముమీదను దాని కాపురస్థులమీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని.
  2. 28నేను నీ పితరులయొద్ద నిన్ను చేర్చుదును;నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు; ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులార చూడవు.
  3. 29వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువ నంపించి
  4. 30వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరును, యెరూషలేము కాపురస్థులును, యాజ కులును, లేవీయులును, జనులలో పిన్నపెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిర మందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నియు వారికి వినిపింపబడెను.
  5. 31పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.
Read all of 2 Chronicles 34

Cross references

Original words (Hebrew)

2 Chronicles 34:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.