2 Chronicles · chapter 30 · verse 2
2 Chronicles 30:2 in Telugu
సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూష లేములో కూడుకొనకుండుట చేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా
Sevaku chaalinantamandi yaajakulu tammunu taamu pratishthinchukonakundutachetanu, janulu yeroosha lemulo koodukonakunduta chetanu, modatinelayandu paskaapanduga jarugakapogaa
2 Chronicles 30:2 in English
- King James Version (KJV)
- For the king had taken counsel, and his princes, and all the congregation in Jerusalem, to keep the passover in the second month.
- World English Bible (WEB)
- For the king had taken counsel with his princes and all the assembly in Jerusalem to keep the Passover in the second month.
- American Standard Version (ASV)
- For the king had taken counsel, and his princes, and all the assembly in Jerusalem, to keep the passover in the second month.
- Bible in Basic English (BBE)
- For the king, after discussion with his chiefs and all the body of the people in Jerusalem, had made a decision to keep the Passover in the second month.
- Darby Translation (DBY)
- And the king took counsel, and his princes, and the whole congregation in Jerusalem, to hold the passover in the second month.
- Webster's Bible (WBS)
- For the king had taken counsel, and his princes, and all the congregation in Jerusalem, to keep the passover in the second month.
- Young's Literal Translation (YLT)
- And the king taketh counsel, and his heads, and all the assembly in Jerusalem, to make the passover in the second month,
Read in context
- 1మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమాన ములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను.
- 2సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూష లేములో కూడుకొనకుండుట చేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా
- 3రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.
- 4ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను.
Cross references
- Numbers 9:10–11 సంఖ్యాకాండము 9:10–11మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అప విత్రుడైనను, దూరప్రయాణము చేయు చుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను. వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.
- 1 Chronicles 13:1–3 1 దినవృత్తాంతములు 13:1–3దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.
- Ecclesiastes 4:13 ప్రసంగి 4:13మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్ఠుడు.
- 2 Chronicles 30:13 2 దినవృత్తాంతములు 30:13కావున రెండవ నెలయందు పులియని రొట్టెలపండుగ ఆచరించుటకై అతివిస్తారమైన సమాజముగా బహు జనులు యెరూషలేములో కూడిరి.
- Proverbs 15:22 సామెతలు 15:22ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
- 2 Chronicles 30:15 2 దినవృత్తాంతములు 30:15రెండవ నెల పదునాల్గవ దినమున వారు పస్కాపశువును వధించిరి; యాజకులును లేవీయులును సిగ్గునొంది, తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసికొని వచ్చిరి.
- Proverbs 11:14 సామెతలు 11:14నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.