2 Chronicles · chapter 4 · verse 13
2 Chronicles 4:13 in Telugu
ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.
Aa stambhamula sheershamula rendu pallemulanu kappunatti allika, allikaku rendesi varusalugaa cheyabadina naalugu vandala daanimmapandlu.
2 Chronicles 4:13 in English
- King James Version (KJV)
- And four hundred pomegranates on the two wreaths; two rows of pomegranates on each wreath, to cover the two pommels of the chapiters which [were] upon the pillars.
- World English Bible (WEB)
- and the four hundred pomegranates for the two networks—two rows of pomegranates for each network, to cover the two bowls of the capitals that were on the pillars.
- American Standard Version (ASV)
- and the four hundred pomegranates for the two networks; two rows of pomegranates for each network, to cover the two bowls of the capitals that were upon the pillars.
- Bible in Basic English (BBE)
- And the four hundred apples for the network, two lines of apples for the network covering the two cups of the crowns on the pillars.
- Darby Translation (DBY)
- and the four hundred pomegranates for the two networks, two rows of pomegranates for one network, to cover the two globes of the capitals which were upon the pillars.
- Webster's Bible (WBS)
- And four hundred pomegranates on the two wreaths; two rows of pomegranates on each wreath, to cover the two pommels of the capitals which [were] upon the pillars.
- Young's Literal Translation (YLT)
- and the pomegranates four hundred to the two wreaths, two rows of pomegranates to the one wreath, to cover the two bowls of the crowns that [are] on the front of the pillars.
Read in context
- 11హూరాము పాత్రలను బూడిదె నెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను; రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము దేవుని మందిరమునకు చేయ వలసిన పనియంతయు హూరాము సమాప్తిచేసెను.
- 12దాని వివరమేమనగా, రెండు స్తంభములు, వాటి పళ్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్లెములు, ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పుట కైన రెండు అల్లికలు,
- 13ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.
- 14మట్లు, మట్లమీదనుండు తొట్లు,
- 15సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,
Cross references
- 1 Kings 7:20 1 రాజులు 7:20మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను.
- 1 Kings 7:42 1 రాజులు 7:42ఆ స్తంభముల మీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లిక యొక్కటింటికి రెండు వరుసలచొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మపండ్లను,
- Jeremiah 52:23 యిర్మీయా 52:23ప్రక్కలయందు తొంబదియారు దానిమ్మపండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మపండ్లన్నియు నూరు.
- Song of Solomon 4:13 పరమగీతము 4:13నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు
- Exodus 28:33–34 నిర్గమకాండము 28:33–34దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగీ చుట్టు తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువు టంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను.
Original words (Hebrew)
- four · H702אַרְבַּע ʼarbaʻ
- hundred · H3967מֵאָה mêʼâh
- pomegranates · H7416רִמּוֹן rimmôwn
- two · H8147שְׁנַיִם shᵉnayim
- wreaths · H7639שְׂבָכָה sᵉbâkâh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- rows · H2905טוּר ṭûwr
- pomegranates · H7416רִמּוֹן rimmôwn
- each · H259אֶחָד ʼechâd
- wreath · H7639שְׂבָכָה sᵉbâkâh
- cover · H3680כָּסָה kâçâh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- pommels · H1543גֻּלָּה gullâh
- chapiters · H3805כֹתֶרֶת kôthereth
- upon · H6440פָּנִים pânîym
- pillars · H5982עַמּוּד ʻammûwd