Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 5 · verse 4

2 Chronicles 5:4 in Telugu

ఇశ్రా యేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి

Ishraa yeleeyula peddalandarunu vachchina taruvaata leveeyulu mandasamunu ettukoniri

2 Chronicles 5:4 in English

King James Version (KJV)
And all the elders of Israel came; and the Levites took up the ark.
World English Bible (WEB)
All the elders of Israel came. The Levites took up the ark.
American Standard Version (ASV)
And all the elders of Israel came: and the Levites took up the ark;
Bible in Basic English (BBE)
All the responsible men of Israel came, and the Levites took up the ark.
Darby Translation (DBY)
And all the elders of Israel came; and the Levites took up the ark.
Webster's Bible (WBS)
And all the elders of Israel came; and the Levites took up the ark.
Young's Literal Translation (YLT)
and all the elders of Israel come in, and the Levites lift up the ark,

Read in context

  1. 2తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారు లగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమ కూర్చెను.
  2. 3ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.
  3. 4ఇశ్రా యేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి
  4. 5రాజైన సొలొమోనును ఇశ్రా యేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱెలను పశువులను బలిగా అర్పించిరి.
  5. 6లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడా రమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణము లన్నిటిని తీసికొని వచ్చిరి.
Read all of 2 Chronicles 5

Cross references

Original words (Hebrew)

2 Chronicles 5:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.