2 Chronicles · chapter 6 · verse 9
2 Chronicles 6:9 in Telugu
నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.
Neevu aa mandiramunu kattaraadu, neeku puttabovu nee kumaarude naa naamamunaku aa mandiramunu kattunu.
2 Chronicles 6:9 in English
- King James Version (KJV)
- Notwithstanding thou shalt not build the house; but thy son which shall come forth out of thy loins, he shall build the house for my name.
- World English Bible (WEB)
- nevertheless you shall not build the house, but your son who will come out of your body, he shall build the house for my name.’
- American Standard Version (ASV)
- nevertheless thou shalt not build the house; but thy son that shall come forth out of thy loins, he shall build the house for my name.
- Bible in Basic English (BBE)
- But you yourself will not be the builder of the house; but your son, the offspring of your body, he it is who will put up a house for my name.
- Darby Translation (DBY)
- nevertheless thou shalt not build the house; but thy son that shall come forth out of thy loins, he shall build the house unto my name.
- Webster's Bible (WBS)
- Notwithstanding thou shalt not build the house; but thy son who shall come forth out of thy loins, he shall build the house for my name.
- Young's Literal Translation (YLT)
- but thou dost not build the house, for thy son who cometh forth out from thy loins, he doth build the house for My name.
Read in context
- 7ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి యైన దావీదు మనోభిలాష గలవాడాయెను.
- 8అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగానా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని
- 9నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.
- 10అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు మందిరమును కట్టించి
- 11యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి
Cross references
- 1 Chronicles 17:11–12 1 దినవృత్తాంతములు 17:11–12నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.
- 1 Chronicles 17:4 1 దినవృత్తాంతములు 17:4నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాస మునకై యొక ఆలయము కట్టించుట నీచేతకాదు.
- 2 Samuel 7:12–13 2 సమూయేలు 7:12–13నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;