Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 6 · verse 11

2 Chronicles 6:11 in Telugu

యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి

Yehovaa ishraayeleeyulato chesina nibandhanaku gurutaina mandasa munu daaniyandu unchitinani cheppi

2 Chronicles 6:11 in English

King James Version (KJV)
And in it have I put the ark, wherein [is] the covenant of the LORD, that he made with the children of Israel.
World English Bible (WEB)
There I have set the ark, in which is the LORD’s covenant, which he made with the children of Israel.”
American Standard Version (ASV)
And there have I set the ark, wherein is the covenant of Jehovah, which he made with the children of Israel.
Bible in Basic English (BBE)
And there I have put the ark, in which is the agreement of the Lord, which he made with the people of Israel.
Darby Translation (DBY)
And in it have I put the ark, wherein is the covenant of Jehovah, which he made with the children of Israel.
Webster's Bible (WBS)
And in it have I put the ark, in which [is] the covenant of the LORD, that he made with the children of Israel.
Young's Literal Translation (YLT)
and I place there the ark, where [is] the covenant of Jehovah that He made with the sons of Israel.'

Read in context

  1. 9నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.
  2. 10అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు మందిరమును కట్టించి
  3. 11యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి
  4. 12ఇశ్రాయేలీయు లందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.
  5. 13తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయు లందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.
Read all of 2 Chronicles 6

Cross references

Original words (Hebrew)

2 Chronicles 6:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.