Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 7 · verse 4

2 Chronicles 7:4 in Telugu

రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి.

Raajunu janulandarunu yehovaa eduta balulu arpinchiri.

2 Chronicles 7:4 in English

King James Version (KJV)
Then the king and all the people offered sacrifices before the LORD.
World English Bible (WEB)
Then the king and all the people offered sacrifices before the LORD.
American Standard Version (ASV)
Then the king and all the people offered sacrifice before Jehovah.
Bible in Basic English (BBE)
Then the king and all the people made offerings before the Lord.
Darby Translation (DBY)
And the king and all the people offered sacrifices before Jehovah.
Webster's Bible (WBS)
Then the king and all the people offered sacrifices before the LORD.
Young's Literal Translation (YLT)
And the king and all the people are sacrificing a sacrifice before Jehovah,

Read in context

  1. 2యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.
  2. 3అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసియెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర ముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.
  3. 4రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి.
  4. 5రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయు లందరును నిలిచియుండగను
  5. 6రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి.
Read all of 2 Chronicles 7

Cross references

Original words (Hebrew)

2 Chronicles 7:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.