2 Chronicles · chapter 7 · verse 2
2 Chronicles 7:2 in Telugu
యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.
Yehovaa tejassuto mandiramu nindinanduna yaajakulu andulo praveshimpalekayundiri.
2 Chronicles 7:2 in English
- King James Version (KJV)
- And the priests could not enter into the house of the LORD, because the glory of the LORD had filled the LORD’s house.
- World English Bible (WEB)
- The priests could not enter into the LORD’s house, because the LORD’s glory filled the LORD’s house.
- American Standard Version (ASV)
- And the priests could not enter into the house of Jehovah, because the glory of Jehovah filled Jehovah’s house.
- Bible in Basic English (BBE)
- And the priests were not able to go into the house of the Lord, for the Lord's house was full of the glory of the Lord.
- Darby Translation (DBY)
- And the priests could not enter into the house of Jehovah, because the glory of Jehovah filled Jehovah's house.
- Webster's Bible (WBS)
- And the priests could not enter into the house of the LORD, because the glory of the LORD had filled the LORD'S house.
- Young's Literal Translation (YLT)
- and the priests have not been able to go in unto the house of Jehovah, because the honour of Jehovah hath filled the house of Jehovah.
Read in context
- 1సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతర మైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మంది రమునిండ నిండెను,
- 2యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.
- 3అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసియెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర ముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.
- 4రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి.
Cross references
- Revelation 15:8 ప్రకటన 15:8అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.
- 2 Chronicles 5:14 2 దినవృత్తాంతములు 5:14అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువ లేకపోయిరి.
- Exodus 24:17 నిర్గమకాండము 24:17యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.
- Isaiah 6:5 యెషయా 6:5నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.