Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 9 · verse 3

2 Chronicles 9:3 in Telugu

షేబదేశపురాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,

Shebadeshapuraani solomonunaku kaligina jnyaanamunu, atadu kattinchina nagarunu,

2 Chronicles 9:3 in English

King James Version (KJV)
And when the queen of Sheba had seen the wisdom of Solomon, and the house that he had built,
World English Bible (WEB)
When the queen of Sheba had seen the wisdom of Solomon, the house that he had built,
American Standard Version (ASV)
And when the queen of Sheba had seen the wisdom of Solomon, and the house that he had built,
Bible in Basic English (BBE)
And when the queen of Sheba had seen the wisdom of Solomon, and the house which he had made,
Darby Translation (DBY)
And when the queen of Sheba saw the wisdom of Solomon, and the house that he had built,
Webster's Bible (WBS)
And when the queen of Sheba had seen the wisdom of Solomon, and the house that he had built,
Young's Literal Translation (YLT)
And the queen of Sheba seeth the wisdom of Solomon, and the house that he hath built,

Read in context

  1. 1షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్న ములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.
  2. 2సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.
  3. 3షేబదేశపురాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,
  4. 4అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను
  5. 5నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.
Read all of 2 Chronicles 9

Cross references

Original words (Hebrew)

2 Chronicles 9:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.