Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 9 · verse 5

2 Chronicles 9:5 in Telugu

నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.

Nee kaaryamulanugoorchiyu jnyaanamunugoorchiyu nenu naa deshamandu vinina vartamaanamu nijavartamaaname gaani, nenu vachchi daani kannulaara choochuvaraku vaari maatalanu nammakayuntini.

2 Chronicles 9:5 in English

King James Version (KJV)
And she said to the king, [It was] a true report which I heard in mine own land of thine acts, and of thy wisdom:
World English Bible (WEB)
She said to the king, “It was a true report that I heard in my own land of your acts and of your wisdom.
American Standard Version (ASV)
And she said to the king, It was a true report that I heard in mine own land of thine acts, and of thy wisdom.
Bible in Basic English (BBE)
And she said to the king, The account which was given to me in my country of your acts and your wisdom was true.
Darby Translation (DBY)
And she said to the king, It was a true report that I heard in mine own land of thine affairs and of thy wisdom;
Webster's Bible (WBS)
And she said to the king, [It was] a true report which I heard in my own land of thy acts, and of thy wisdom:
Young's Literal Translation (YLT)
And she saith unto the king, 'True [is] the word that I heard in my land concerning thy matters and concerning thy wisdom,

Read in context

  1. 3షేబదేశపురాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,
  2. 4అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను
  3. 5నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.
  4. 6నీ యధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.
  5. 7నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.
Read all of 2 Chronicles 9

Cross references

Original words (Hebrew)

2 Chronicles 9:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.