Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 11 · verse 22

2 Corinthians 11:22 in Telugu

వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే.

Vaaru hebreeyulaa? Nenunu hebreeyudane. Vaaru ishraayeleeyulaa? Nenunu ishraayeleeyudane. Vaaru abraahaamu santaanamaa? Nenunu attivaadane.

2 Corinthians 11:22 in English

King James Version (KJV)
Are they Hebrews? so [am] I. Are they Israelites? so [am] I. Are they the seed of Abraham? so [am] I.
World English Bible (WEB)
Are they Hebrews? So am I. Are they Israelites? So am I. Are they the offspring of Abraham? So am I.
American Standard Version (ASV)
Are they Hebrews? so am I. Are they Israelites? so am I. Are they the seed of Abraham? so am I.
Bible in Basic English (BBE)
Are they Hebrews? so am I. Are they of Israel? so am I. Are they the seed of Abraham? so am I.
Darby Translation (DBY)
Are they Hebrews? I also. Are they Israelites? I also. Are they seed of Abraham? I also.
Webster's Bible (WBS)
Are they Hebrews? so [am] I. Are they Israelites? so [am] I. Are they the offspring of Abraham? so [am] I.
Young's Literal Translation (YLT)
Hebrews are they? I also! Israelites are they? I also! seed of Abraham are they? I also!

Read in context

  1. 20ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసి కొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.
  2. 21మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.
  3. 22వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే.
  4. 23వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
  5. 24యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;
Read all of 2 Corinthians 11

Cross references

Original words (Greek)

2 Corinthians 11:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.