Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 12 · verse 15

2 Corinthians 12:15 in Telugu

కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?

Kaabatti naaku kaliginadi yaavattu mee aatmalakoraku bahu santoshamugaa vyaya parachedanu; nannunu nenu vyayaparachukondunu. Nenu mimmunu enta yekkuvagaa preminchuchunnaano anta takkuvagaa meeru nannu preminturaa?

2 Corinthians 12:15 in English

King James Version (KJV)
And I will very gladly spend and be spent for you; though the more abundantly I love you, the less I be loved.
World English Bible (WEB)
I will most gladly spend and be spent for your souls. If I love you more abundantly, am I loved the less?
American Standard Version (ASV)
And I will most gladly spend and be spent for your souls. If I love you more abundantly, am I loved the less?
Bible in Basic English (BBE)
And I will gladly give all I have for your souls. If I have the more love for you, am I to be loved the less?
Darby Translation (DBY)
Now I shall most gladly spend and be utterly spent for your souls, if even in abundantly loving you I should be less loved.
Webster's Bible (WBS)
And I will very gladly spend and be spent for you; though the more abundantly I love you, the less I am loved.
Young's Literal Translation (YLT)
and I most gladly will spend and be entirely spent for your souls, even if, more abundantly loving you, less I am loved.

Read in context

  1. 13నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి.
  2. 14ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలి దండ్రులే పిల్లలకొరకు ఆస్తి కూర్చతగినది గదా
  3. 15కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
  4. 16అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో.
  5. 17నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా?
Read all of 2 Corinthians 12

Cross references

Original words (Greek)

2 Corinthians 12:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.