Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 12 · verse 16

2 Corinthians 12:16 in Telugu

అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో.

Adi aalaa gundaniyyudi. Nenu meeku bhaaramugaa undaledu gaani yuktigalavaadanai mimmunu tantramu cheta pattukontini ani cheppuduremo.

2 Corinthians 12:16 in English

King James Version (KJV)
But be it so, I did not burden you: nevertheless, being crafty, I caught you with guile.
World English Bible (WEB)
Even so, I myself didn’t burden you. But you might say that being crafty, I caught you with deception.
American Standard Version (ASV)
But be it so, I did not myself burden you; but, being crafty, I caught you with guile.
Bible in Basic English (BBE)
But let it be so, that I was not a trouble to you myself; but (someone may say) being false, I took you with deceit.
Darby Translation (DBY)
But be it so. I did not burden you, but being crafty I took you by guile.
Webster's Bible (WBS)
But be it so, I did not burden you: nevertheless, being crafty, I caught you with guile.
Young's Literal Translation (YLT)
And be it [so], I — I did not burden you, but being crafty, with guile I did take you;

Read in context

  1. 14ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలి దండ్రులే పిల్లలకొరకు ఆస్తి కూర్చతగినది గదా
  2. 15కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
  3. 16అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో.
  4. 17నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా?
  5. 18మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా?
Read all of 2 Corinthians 12

Cross references

Original words (Greek)

2 Corinthians 12:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.