2 Corinthians · chapter 5 · verse 2
2 Corinthians 5:2 in Telugu
మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
Manamu digambarulamu kaaka vastramu dharinchukoninavaaramugaa kanabadudumu. Kaabatti paralokamunundi vachchu mana nivaasamu deenipaini dharinchukona napekshinchuchu deenilo moolguchunnaamu.
2 Corinthians 5:2 in English
- King James Version (KJV)
- For in this we groan, earnestly desiring to be clothed upon with our house which is from heaven:
- World English Bible (WEB)
- For most certainly in this we groan, longing to be clothed with our habitation which is from heaven,
- American Standard Version (ASV)
- For verily in this we groan, longing to be clothed upon with our habitation which is from heaven:
- Bible in Basic English (BBE)
- For in this we are crying in weariness, greatly desiring to be clothed with our house from heaven:
- Darby Translation (DBY)
- For indeed in this we groan, ardently desiring to have put on our house which [is] from heaven;
- Webster's Bible (WBS)
- For in this we groan, earnestly desiring to be clothed with our house which is from heaven:
- Young's Literal Translation (YLT)
- for also in this we groan, with our dwelling that is from heaven earnestly desiring to clothe ourselves,
Read in context
- 1భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
- 2మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
- 3ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.
- 4ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
Cross references
- Romans 8:23 రోమీయులకు 8:23అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
- 1 Corinthians 15:53–54 1 కొరింథీయులకు 15:53–54క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
- Romans 7:24 రోమీయులకు 7:24అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
- Philippians 1:23 ఫిలిప్పీయులకు 1:23ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు.
- 2 Corinthians 5:3–4 2 కొరింథీయులకు 5:3–4ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
- 1 Peter 1:6–7 1 పేతురు 1:6–7ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.