Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 6 · verse 8

2 Corinthians 6:8 in Telugu

ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

Ghanataa ghanatalavalananu sukeerti dushkeertulavalananu devuni parichaarakulamai yundi anni sthitulalo mammunu meme meppinchukonuchunnaamu.

2 Corinthians 6:8 in English

King James Version (KJV)
By honour and dishonour, by evil report and good report: as deceivers, and [yet] true;
World English Bible (WEB)
by glory and dishonor, by evil report and good report, as deceivers and yet true,
American Standard Version (ASV)
by glory and dishonor, by evil report and good report; as deceivers, and [yet] true;
Bible in Basic English (BBE)
By glory and by shame, by an evil name and a good name; as untrue, and still true;
Darby Translation (DBY)
through glory and dishonour, through evil report and good report: as deceivers, and true;
Webster's Bible (WBS)
By honor and dishonor, by evil report and good report: as deceivers, and [yet] true;
Young's Literal Translation (YLT)
through glory and dishonour, through evil report and good report, as leading astray, and true;

Read in context

  1. 6పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను
  2. 7సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
  3. 8ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.
  4. 9మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము;
  5. 10దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
Read all of 2 Corinthians 6

Cross references

Original words (Greek)

2 Corinthians 6:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.