Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 6 · verse 9

2 Corinthians 6:9 in Telugu

మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము;

Memu mosagaandramai natlundiyu satyavantulamu; teliyabadanivaaramainatlundiyu baaguga teliyabadinavaaramu; chanipovuchunna vaaramainatlundiyu idigo bradukuchunnavaaramu; shikshimpa badinavaaramainatlundiyu champabadanivaaramu;

2 Corinthians 6:9 in English

King James Version (KJV)
As unknown, and [yet] well known; as dying, and, behold, we live; as chastened, and not killed;
World English Bible (WEB)
as unknown and yet well known, as dying and behold—we live, as punished and not killed,
American Standard Version (ASV)
as unknown, and [yet] well known; as dying, and behold, we live; as chastened, and not killed;
Bible in Basic English (BBE)
Unnoted, but still kept fully in mind; as near to death, but still living; as undergoing punishment, but not put to death;
Darby Translation (DBY)
as unknown, and well known; as dying, and behold, we live; as disciplined, and not put to death;
Webster's Bible (WBS)
As unknown, and [yet] well known; as dying, and behold, we live; as chastened, and not killed;
Young's Literal Translation (YLT)
as unknown, and recognized; as dying, and lo, we live; as chastened, and not put to death;

Read in context

  1. 7సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
  2. 8ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.
  3. 9మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము;
  4. 10దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
  5. 11ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.
Read all of 2 Corinthians 6

Cross references

Original words (Greek)

2 Corinthians 6:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.