Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 7 · verse 6

2 Corinthians 7:6 in Telugu

అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను.

Ayinanu deenulanu aadarinchu devudu teetu raakavalana mammunu aadarinchenu.

2 Corinthians 7:6 in English

King James Version (KJV)
Nevertheless God, that comforteth those that are cast down, comforted us by the coming of Titus;
World English Bible (WEB)
Nevertheless, he who comforts the lowly, God, comforted us by the coming of Titus,
American Standard Version (ASV)
Nevertheless he that comforteth the lowly, [even] God, comforted us by the coming of Titus;
Bible in Basic English (BBE)
But God who gives comfort to the poor in spirit gave us comfort by the coming of Titus;
Darby Translation (DBY)
But he who encourages those that are [brought] low, [even] God, encouraged us by the coming of Titus;
Webster's Bible (WBS)
Nevertheless God, that comforteth those that are cast down, comforted us by the coming of Titus;
Young's Literal Translation (YLT)
but He who is comforting the cast-down — God — He did comfort us in the presence of Titus;

Read in context

  1. 4మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.
  2. 5మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.
  3. 6అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను.
  4. 7తీతు రాకవలనమాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని.
  5. 8నేను వ్రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖ పెట్టెనని తెలిసికొనియున్నాను.
Read all of 2 Corinthians 7

Cross references

Original words (Greek)

2 Corinthians 7:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.