Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 57 · verse 18

Isaiah 57:18 in Telugu

నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.

Nenu vaari pravartananu choochitini vaarini svasthaparachudunu vaarini nadipintunu vaarilo duhkhinchuvaarini odaarchudunu.

Isaiah 57:18 in English

King James Version (KJV)
I have seen his ways, and will heal him: I will lead him also, and restore comforts unto him and to his mourners.
World English Bible (WEB)
I have seen his ways, and will heal him. I will lead him also, and restore comforts to him and to his mourners.
American Standard Version (ASV)
I have seen his ways, and will heal him: I will lead him also, and restore comforts unto him and to his mourners.
Bible in Basic English (BBE)
I have seen his ways, and I will make him well: I will give him rest, comforting him and his people who are sad.
Darby Translation (DBY)
I have seen his ways, and will heal him; and I will lead him, and will restore comforts unto him and to those of his that mourn.
Webster's Bible (WBS)
I have seen his ways, and will heal him: I will lead him also, and restore comforts to him and to his mourners.
Young's Literal Translation (YLT)
His ways I have seen, and I heal him, yea, I lead him, And recompense comforts to him and to his mourning ones.

Read in context

  1. 16నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
  2. 17వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.
  3. 18నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.
  4. 19వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
  5. 20భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
Read all of Isaiah 57

Cross references

Original words (Hebrew)

Isaiah 57:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.