2 Corinthians · chapter 8 · verse 6
2 Corinthians 8:6 in Telugu
కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడు కొంటిమి.
Kaavuna teetu ee krupanu elaagu poorvamu modalupetteno aalaaguna daanini meelo sampoornamu cheyumani mematani vedu kontimi.
2 Corinthians 8:6 in English
- King James Version (KJV)
- Insomuch that we desired Titus, that as he had begun, so he would also finish in you the same grace also.
- World English Bible (WEB)
- So we urged Titus, that as he had made a beginning before, so he would also complete in you this grace.
- American Standard Version (ASV)
- Insomuch that we exhorted Titus, that as he had made a beginning before, so he would also complete in you this grace also.
- Bible in Basic English (BBE)
- So that we made a request to Titus that, as he had made a start before, so he might make this grace complete in you.
- Darby Translation (DBY)
- So that we begged Titus that, according as he had before begun, so he would also complete as to you this grace also;
- Webster's Bible (WBS)
- So that we desired Titus, that as he had begun, so he would also finish in you the same grace also.
- Young's Literal Translation (YLT)
- so that we exhorted Titus, that, according as he did begin before, so also he may finish to you also this favour,
Read in context
- 4వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
- 5ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.
- 6కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడు కొంటిమి.
- 7మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాస మందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.
- 8ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.
Cross references
- 2 Corinthians 12:18 2 కొరింథీయులకు 12:18మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా?
- 2 Corinthians 8:19 2 కొరింథీయులకు 8:19అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి. ¸
- 2 Corinthians 8:16–17 2 కొరింథీయులకు 8:16–17మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలు దేరి వచ్చుచున్నాడు.
- 2 Corinthians 8:4 2 కొరింథీయులకు 8:4వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
- Philippians 4:18 ఫిలిప్పీయులకు 4:18నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.
- 2 Corinthians 9:5 2 కొరింథీయులకు 9:5కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
- 1 Peter 4:10 1 పేతురు 4:10దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.
Original words (Greek)
- Insomuch · G1519εἰς eis
- that · G3870παρακαλέω parakaléō
- we · G2248ἡμᾶς hēmâs
- desired · G3870παρακαλέω parakaléō
- Titus · G5103Τίτος Títos
- that · G2443ἵνα hína
- as · G2531καθώς kathṓs
- begun · G4278προενάρχομαι proenárchomai
- so · G3779οὕτω hoútō
- also · G2532καί kaí
- finish · G2005ἐπιτελέω epiteléō
- in · G1519εἰς eis
- you · G5209ὑμᾶς hymâs
- same · G3778οὗτος hoûtos
- grace · G5485χάρις cháris
- also · G2532καί kaí