2 Corinthians · chapter 9 · verse 13
2 Corinthians 9:13 in Telugu
ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.
Elaaganagaa kreestusuvaartanu angeekarintumani oppukonuta yandu meeru vidheyulainanduchetanu, vaari vishayamunu andari vishayamunu inta audaaryamugaa dharmamu chesi nanduchetanu, ee paricharya moolamugaa mee yogyata kanabadinanduna vaaru devuni mahimaparachuchunnaaru.
2 Corinthians 9:13 in English
- King James Version (KJV)
- Whiles by the experiment of this ministration they glorify God for your professed subjection unto the gospel of Christ, and for [your] liberal distribution unto them, and unto all [men];
- World English Bible (WEB)
- seeing that through the proof given by this service, they glorify God for the obedience of your confession to the Good News of Christ and for the generosity of your contribution to them and to all,
- American Standard Version (ASV)
- seeing that through the proving [of you] by this ministration they glorify God for the obedience of your confession unto the gospel of Christ, and for the liberality of [your] contribution unto them and unto all;
- Bible in Basic English (BBE)
- For when, through this work of giving, they see what you are, they give glory to God for the way in which you have given yourselves to the good news of Christ, and for the wealth of your giving to them and to all;
- Darby Translation (DBY)
- they glorifying God through the proof of this ministration, by reason of your subjection, by profession, to the glad tidings of the Christ, and your free-hearted liberality in communicating towards them and towards all;
- Webster's Bible (WBS)
- While by the experiment of this ministration they glorify God for your professed subjection to the gospel of Christ, and for [your] liberal distribution to them, and to all [men] ;
- Young's Literal Translation (YLT)
- through the proof of this ministration glorifying God for the subjection of your confession to the good news of the Christ, and [for] the liberality of the fellowship to them and to all,
Read in context
- 11ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
- 12ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.
- 13ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.
- 14మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.
- 15చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.
Cross references
- Hebrews 13:16 హెబ్రీయులకు 13:16ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.
- Matthew 5:16 మత్తయి 5:16మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
- Galatians 1:24 గలతీయులకు 1:24వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.
- 2 Corinthians 2:12 2 కొరింథీయులకు 2:12క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున
- Acts 21:19–20 అపొస్తలుల కార్యములు 21:19–20అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచు చున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.
- Hebrews 5:9 హెబ్రీయులకు 5:9మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,
- Hebrews 3:1 హెబ్రీయులకు 3:1ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.
- Romans 16:26 రోమీయులకు 16:26యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును
- Luke 6:46 లూకా 6:46నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?
- Acts 11:18 అపొస్తలుల కార్యములు 11:18వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి.
- 2 Corinthians 8:4 2 కొరింథీయులకు 8:4వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
- Acts 4:21 అపొస్తలుల కార్యములు 4:21ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
Original words (Greek)
- Whiles · G1223διά diá
- experiment · G1382δοκιμή dokimḗ
- this · G3778οὗτος hoûtos
- ministration · G1248διακονία diakonía
- glorify · G1392δοξάζω doxázō
- God · G2316θεός theós
- for · G1909ἐπί epí
- your · G5216ὑμῶν hymōn
- professed · G3671ὁμολογία homología
- subjection · G5292ὑποταγή hypotagḗ
- unto · G1519εἰς eis
- gospel · G2098εὐαγγέλιον euangélion
- Christ · G5547Χριστός Christós
- and · G2532καί kaí
- liberal · G572ἁπλότης haplótēs
- distribution · G2842κοινωνία koinōnía
- unto · G1519εἰς eis
- them · G846αὐτός autós
- and · G2532καί kaí
- unto · G1519εἰς eis
- all · G3956πᾶς pâs