Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 2 · verse 12

2 Corinthians 2:12 in Telugu

క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున

Kreestu suvaarta prakatinchutaku nenu troyaku vachchi nappudu, prabhuvunandu naaku manchi samayamu praaptinchi yundagaa sahodarudaina teetu naaku kanabadananduna

2 Corinthians 2:12 in English

King James Version (KJV)
Furthermore, when I came to Troas to [preach] Christ’s gospel, and a door was opened unto me of the Lord,
World English Bible (WEB)
Now when I came to Troas for the Good News of Christ, and when a door was opened to me in the Lord,
American Standard Version (ASV)
Now when I came to Troas for the gospel of Christ, and when a door was opened unto me in the Lord,
Bible in Basic English (BBE)
Now when I came to Troas for the good news of Christ, and there was an open door for me in the Lord,
Darby Translation (DBY)
Now when I came to Troas for the [publication of the] glad tidings of the Christ, a door also being opened to me in [the] Lord,
Webster's Bible (WBS)
Furthermore, when I came to Troas to [preach] the gospel of Christ, and a door was opened to me by the Lord,
Young's Literal Translation (YLT)
And having come to Troas for the good news of the Christ, and a door to me having been opened in the Lord,

Read in context

  1. 10మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను.
  2. 11నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.
  3. 12క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున
  4. 13నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.
  5. 14మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
Read all of 2 Corinthians 2

Cross references

Original words (Greek)

2 Corinthians 2:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.