Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 1 · verse 5

2 Kings 1:5 in Telugu

తరు వాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా

Taru vaata aa dootalu raajunoddaku vachchiri. Meerenduku tirigi vachchitirani atadu vaari nadugagaa

2 Kings 1:5 in English

King James Version (KJV)
And when the messengers turned back unto him, he said unto them, Why are ye now turned back?
World English Bible (WEB)
The messengers returned to him, and he said to them, “Why is it that you have returned?”
American Standard Version (ASV)
And the messengers returned unto him, and he said unto them, Why is it that ye are returned?
Bible in Basic English (BBE)
And the men he had sent came back to the king; and he said to them, Why have you come back?
Darby Translation (DBY)
And the messengers returned to him; and he said to them, Why have ye returned?
Webster's Bible (WBS)
And when the messengers turned back to him, he said to them, Why have ye now returned?
Young's Literal Translation (YLT)
And the messengers turn back unto him, and he saith unto them, 'What [is] this — ye have turned back!'

Read in context

  1. 3యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెనునీవులేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుముఇశ్రాయేలువారిలో దేవు డన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జె బూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా?
  2. 4కాగా యెహోవా సెలవిచ్చునదేమనగానీవెక్కిన మంచము మీదనుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవు దువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను.
  3. 5తరు వాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా
  4. 6వారుఒక మనుష్యుడు మాకు ఎదురుపడిమిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియ జేయుడియెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జె బూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా
  5. 7మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.
Read all of 2 Kings 1

Original words (Hebrew)

2 Kings 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.