Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 1 · verse 7

2 Kings 1:7 in Telugu

మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.

Mimmunu edurkonavachchi yee maata cheppinavaadu elaativaadani raaju adigenu.

2 Kings 1:7 in English

King James Version (KJV)
And he said unto them, What manner of man [was he] which came up to meet you, and told you these words?
World English Bible (WEB)
He said to them, “What kind of man was he who came up to meet you and told you these words?”
American Standard Version (ASV)
And he said unto them, What manner of man was he that came up to meet you, and told you these words?
Bible in Basic English (BBE)
And he said to them, What sort of a man was it who came and said these words to you?
Darby Translation (DBY)
And he said to them, What manner of man was he that came up to meet you, and told you these words?
Webster's Bible (WBS)
And he said to them, What manner of man [was he] who came up to meet you, and told you these words?
Young's Literal Translation (YLT)
And he saith unto them, 'What [is] the fashion of the man who hath come up to meet you, and speaketh unto you these words?'

Read in context

  1. 5తరు వాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా
  2. 6వారుఒక మనుష్యుడు మాకు ఎదురుపడిమిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియ జేయుడియెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జె బూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా
  3. 7మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.
  4. 8అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగాఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.
  5. 9వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితో కూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్బుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయిదైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.
Read all of 2 Kings 1

Cross references

Original words (Hebrew)

2 Kings 1:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.