Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 10 · verse 18

2 Kings 10:18 in Telugu

తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను అహాబు బయలు దేవతకు కొద్ది గానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజచేయబోవుచున్నాను,

Taruvaata yehoo janulandarini samakoorchi vaarikeelaagu aajnya ichchenu ahaabu bayalu devataku koddi gaane poojachesenu. Yehoo anu nenu adhikamugaa poojacheyabovuchunnaanu,

2 Kings 10:18 in English

King James Version (KJV)
And Jehu gathered all the people together, and said unto them, Ahab served Baal a little; [but] Jehu shall serve him much.
World English Bible (WEB)
Jehu gathered all the people together, and said to them, “Ahab served Baal a little, but Jehu will serve him much.
American Standard Version (ASV)
And Jehu gathered all the people together, and said unto them, Ahab served Baal a little; but Jehu will serve him much.
Bible in Basic English (BBE)
Then Jehu got all the people together and said to them, Ahab was Baal's servant in a small way, but Jehu will be his servant on a great scale.
Darby Translation (DBY)
And Jehu gathered all the people together, and said to them, Ahab served Baal a little: Jehu will serve him much.
Webster's Bible (WBS)
And Jehu convened all the people, and said to them, Ahab served Baal a little; [but] Jehu shall serve him much.
Young's Literal Translation (YLT)
And Jehu gathereth the whole of the people, and saith unto them, 'Ahab served Baal a little — Jehu doth serve him much:

Read in context

  1. 16యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.
  2. 17అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రో నులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహా బును నిర్మూలము చేయువరకు హతముచేయుట మాన కుండెను.
  3. 18తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను అహాబు బయలు దేవతకు కొద్ది గానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజచేయబోవుచున్నాను,
  4. 19కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందిరిని వాని భక్తులనందరిని వారి యాజ కులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలు నకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివా డెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను.
  5. 20మరియు యెహూబయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి.
Read all of 2 Kings 10

Cross references

Original words (Hebrew)

2 Kings 10:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.