Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 10 · verse 16

2 Kings 10:16 in Telugu

యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.

Yehovaanugoorchi naaku kaligina aasaktini choochutakai naatokooda rammanagaa yehoo rathamumeeda vaaratani koorchundabettiri.

2 Kings 10:16 in English

King James Version (KJV)
And he said, Come with me, and see my zeal for the LORD. So they made him ride in his chariot.
World English Bible (WEB)
He said, “Come with me, and see my zeal for the LORD.” So they made him ride in his chariot.
American Standard Version (ASV)
And he said, Come with me, and see my zeal for Jehovah. So they made him ride in his chariot.
Bible in Basic English (BBE)
And he said, Come with me and see how I am on fire for the Lord's cause. So he made him go with him in his carriage.
Darby Translation (DBY)
and said, Come with me, and see my zeal for Jehovah. So they made him ride in his chariot.
Webster's Bible (WBS)
And he said, Come with me, and see my zeal for the LORD. So they made him ride in his chariot.
Young's Literal Translation (YLT)
and saith, 'Come with me, and look on my zeal for Jehovah;' and they cause him to ride in his chariot.

Read in context

  1. 14వారిని సజీవులగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులగా పట్టుకొని యొకనినైన విడువక గొఱ్ఱె వెండ్రుకలు కత్తిరించు ఇంటి గోతిదగ్గర నలువది ఇద్దరిని చంపిరి.
  2. 15అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదు ర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగినీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా అని అతని నడుగగా యెహో నాదాబు ఉన్నదనెను. ఆలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యివేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని
  3. 16యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.
  4. 17అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రో నులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహా బును నిర్మూలము చేయువరకు హతముచేయుట మాన కుండెను.
  5. 18తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను అహాబు బయలు దేవతకు కొద్ది గానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజచేయబోవుచున్నాను,
Read all of 2 Kings 10

Cross references

Original words (Hebrew)

2 Kings 10:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.