2 Kings · chapter 10 · verse 28
2 Kings 10:28 in Telugu
ఈ ప్రకారము యెహూ బయలు దేవతను ఇశ్రాయేలువారిమధ్య నుండకుండ నాశనము చేసెను.
Ee prakaaramu yehoo bayalu devatanu ishraayeluvaarimadhya nundakunda naashanamu chesenu.
2 Kings 10:28 in English
- King James Version (KJV)
- Thus Jehu destroyed Baal out of Israel.
- World English Bible (WEB)
- Thus Jehu destroyed Baal out of Israel.
- American Standard Version (ASV)
- Thus Jehu destroyed Baal out of Israel.
- Bible in Basic English (BBE)
- So Jehu put an end to the worship of Baal in Israel.
- Darby Translation (DBY)
- Thus Jehu extirpated Baal out of Israel.
- Webster's Bible (WBS)
- Thus Jehu destroyed Baal out of Israel.
- Young's Literal Translation (YLT)
- And Jehu destroyeth Baal out of Israel,
Read in context
- 26బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి.
- 27మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది
- 28ఈ ప్రకారము యెహూ బయలు దేవతను ఇశ్రాయేలువారిమధ్య నుండకుండ నాశనము చేసెను.
- 29అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూకూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మాన లేదు.
- 30కావున యెహోవా యెహూతో నీలాగు సెల విచ్చెనునీవు నా హృదయాలోచన యంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరము వరకు ఇశ్రాయేలురాజ్య సింహాసనముమీద ఆసీనులగుదురు.