Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 10 · verse 35

2 Kings 10:35 in Telugu

అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధిచేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను.

Antata yehoo tana pitarulatokooda nidrinchi shomronulo samaadhicheyabadenu; atani kumaarudaina yehoyaahaaju ataniki maarugaa raajaayenu.

2 Kings 10:35 in English

King James Version (KJV)
And Jehu slept with his fathers: and they buried him in Samaria. And Jehoahaz his son reigned in his stead.
World English Bible (WEB)
Jehu slept with his fathers; and they buried him in Samaria. Jehoahaz his son reigned in his place.
American Standard Version (ASV)
And Jehu slept with his fathers; and they buried him in Samaria. And Jehoahaz his son reigned in his stead.
Bible in Basic English (BBE)
And Jehu went to rest with his fathers, and was put into the earth in Samaria. And Jehoahaz his son became king in his place.
Darby Translation (DBY)
And Jehu slept with his fathers, and they buried him in Samaria: and Jehoahaz his son reigned in his stead.
Webster's Bible (WBS)
And Jehu slept with his fathers: and they buried him in Samaria. And Jehoahaz his son reigned in his stead.
Young's Literal Translation (YLT)
And Jehu lieth with his fathers, and they bury him in Samaria, and reign doth Jehoahaz his son in his stead.

Read in context

  1. 33హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో నున్న యొర్దాను తూర్పుదిక్కున గాదీయులకును రూబె నియులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను, అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను, అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను.
  2. 34యెహూచేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
  3. 35అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధిచేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను.
  4. 36షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము ఇరువది యెనిమిది యేండ్లు.
Read all of 2 Kings 10

Cross references

Original words (Hebrew)

2 Kings 10:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.