Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 2 · verse 10

1 Kings 2:10 in Telugu

తరు వాత దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.

Taru vaata daaveedu tana pitarulato kooda nidrapondi, daaveedu pattanamandu samaadhilo pettabadenu.

1 Kings 2:10 in English

King James Version (KJV)
So David slept with his fathers, and was buried in the city of David.
World English Bible (WEB)
David slept with his fathers, and was buried in David’s city.
American Standard Version (ASV)
And David slept with his fathers, and was buried in the city of David.
Bible in Basic English (BBE)
Then David went to rest with his fathers, and his body was put into the earth in the town of David.
Darby Translation (DBY)
And David slept with his fathers, and was buried in the city of David.
Webster's Bible (WBS)
So David slept with his fathers, and was buried in the city of David.
Young's Literal Translation (YLT)
And David lieth down with his fathers, and is buried in the city of David,

Read in context

  1. 8మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరి వాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగాయెహోవాతోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని.
  2. 9వానిని నిర్దోషిగా ఎంచవద్దు; నీవు సుబుద్ధిగలవాడవు గనుక వాని నేమి చేయవలెనో అది నీకు తెలియును; వాని నెరసిన తలవెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము.
  3. 10తరు వాత దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.
  4. 11దావీదు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను.
  5. 12అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహా సనముమీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను.
Read all of 1 Kings 2

Cross references

Original words (Hebrew)

1 Kings 2:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.