Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 11 · verse 7

2 Kings 11:7 in Telugu

మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.

Mariyu vishraanti dinamuna bayaluderu meeyandarilo rendu bhaagamulu raaju daggara yehovaa mandiramunaku kaapu kaayuvaarai yundavalenu.

2 Kings 11:7 in English

King James Version (KJV)
And two parts of all you that go forth on the sabbath, even they shall keep the watch of the house of the LORD about the king.
World English Bible (WEB)
The two companies of you, even all who go out on the Sabbath, shall keep the watch of the LORD’s house around the king.
American Standard Version (ASV)
And the two companies of you, even all that go forth on the sabbath, shall keep the watch of the house of Jehovah about the king.
Bible in Basic English (BBE)
And the two divisions of you, who go out on the Sabbath and keep the watch of the house of the Lord,
Darby Translation (DBY)
And the two parts of you, all those that go forth on the sabbath, even they shall keep the watch of the house of Jehovah about the king.
Webster's Bible (WBS)
And two parts of all you that go forth on the sabbath, even they shall keep the watch of the house of the LORD about the king.
Young's Literal Translation (YLT)
and two parts of you, all going out on the sabbath — they have kept the charge of the house of Jehovah about the king,

Read in context

  1. 5మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దిన మున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;
  2. 6ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.
  3. 7మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.
  4. 8మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని రాజుచుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవే శించినయెడల వాని చంపవలెను, రాజు బయలుదేరి సంచ రించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను.
  5. 9శతాధి పతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞ లన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను.
Read all of 2 Kings 11

Cross references

Original words (Hebrew)

2 Kings 11:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.