2 Kings · chapter 12 · verse 21
2 Kings 12:21 in Telugu
ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
Etlanagaa shimaatu kumaarudaina yojaakaaru shomeru kumaarudaina yehojaabaadu anu atani sevakulunu atanimeeda padagaa atadu maranamaayenu. Janulu daaveedu puramandu atani pitarula samaadhilo atanini paatipettiri; atani kumaarudaina ahajyaa ataniki maarugaa raajaayenu.
2 Kings 12:21 in English
- King James Version (KJV)
- For Jozachar the son of Shimeath, and Jehozabad the son of Shomer, his servants, smote him, and he died; and they buried him with his fathers in the city of David: and Amaziah his son reigned in his stead.
- World English Bible (WEB)
- For Jozacar the son of Shimeath, and Jehozabad the son of Shomer, his servants, struck him, and he died; and they buried him with his fathers in David’s city; and Amaziah his son reigned in his place.
- American Standard Version (ASV)
- For Jozacar the son of Shimeath, and Jehozabad the son of Shomer, his servants, smote him, and he died; and they buried him with his fathers in the city of David: and Amaziah his son reigned in his stead.
- Bible in Basic English (BBE)
- And Jozacar, the son of Shimeath, and Jehozabad, the son of Shomer, his servants, came to him and put him to death; and they put him into the earth with his fathers in the town of David; and Amaziah his son became king in his place.
- Darby Translation (DBY)
- And Jozachar the son of Shimeath and Jehozabad the son of Shomer, his servants, smote him and he died; and they buried him with his fathers in the city of David. And Amaziah his son reigned in his stead.
- Webster's Bible (WBS)
- For Jozachar the son of Shimeath, and Jehozabad the son of Shomer, his servants, smote him, and he died; and they buried him with his fathers in the city of David: And Amaziah his son reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- yea, Jozachar son of Shimeath, and Jehozabad son of Shemer, his servants, have smitten him, and he dieth, and they bury him with his fathers in the city of David, and reign doth Amaziah his son, in his stead.
Read in context
- 19యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
- 20అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి.
- 21ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
Cross references
- 2 Chronicles 24:26–27 2 దినవృత్తాంతములు 24:26–27అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయు టను గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి యున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.
- 2 Kings 14:1 2 రాజులు 14:1ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.
Original words (Hebrew)
- Jozachar · H3108יוֹזָכָר Yôwzâkâr
- son · H1121בֵּן bên
- Shimeath · H8100שִׁמְעַת Shimʻath
- Jehozabad · H3075יְהוֹזָבָד Yᵉhôwzâbâd
- son · H1121בֵּן bên
- Shomer · H7763שׁוֹמֵר Shôwmêr
- servants · H5650עֶבֶד ʻebed
- smote · H5221נָכָה nâkâh
- died · H4191מוּת mûwth
- buried · H6912קָבַר qâbar
- fathers · H1אָב ʼâb
- city · H5892עִיר ʻîyr
- David · H1732דָּוִד Dâvid
- Amaziah · H558אֲמַצְיָה ʼĂmatsyâh
- son · H1121בֵּן bên
- reigned · H4427מָלַךְ mâlak