2 Kings · chapter 13 · verse 9
2 Kings 13:9 in Telugu
యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను.
Yehoyaahaaju tana pitarulatokooda nidrinchi shomronulo paatipettabadenu; atani kumaarudaina yehoyaashu ataniki maarugaa raajaayenu.
2 Kings 13:9 in English
- King James Version (KJV)
- And Jehoahaz slept with his fathers; and they buried him in Samaria: and Joash his son reigned in his stead.
- World English Bible (WEB)
- Jehoahaz slept with his fathers; and they buried him in Samaria; and Joash his son reigned in his place.
- American Standard Version (ASV)
- And Jehoahaz slept with his fathers; and they buried him in Samaria: and Joash his son reigned in his stead.
- Bible in Basic English (BBE)
- And Jehoahaz went to rest with his fathers, and was put into the earth in Samaria; and Joash his son became king in his place.
- Darby Translation (DBY)
- And Jehoahaz slept with his fathers, and they buried him in Samaria; and Joash his son reigned in his stead.
- Webster's Bible (WBS)
- And Jehoahaz slept with his fathers; and they buried him in Samaria: and Joash his son reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- And Jehoahaz lieth with his fathers, and they bury him in Samaria, and reign doth Joash his son in his stead.
Read in context
- 7రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనముచేసి యుండెను.
- 8యెహోయాహాజు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు, అతని పరాక్రమ మునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
- 9యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను.
- 10యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను.
- 11ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటి ననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
Cross references
- 1 Kings 14:13 1 రాజులు 14:13అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.
- 2 Kings 14:8 2 రాజులు 14:8అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపిమనము ఒకరి నొకరము దర్శించు నట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా
- 2 Kings 10:35 2 రాజులు 10:35అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధిచేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను.
- 2 Kings 13:10 2 రాజులు 13:10యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను.
- 2 Kings 13:13 2 రాజులు 13:13యెహోయాషు తన పితరులతో కూడ నిద్రిం చిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రా యేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను.