Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 15 · verse 22

2 Kings 15:22 in Telugu

మెనహేము తన పితరులతో కూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను.

Menahemu tana pitarulato kooda nidrinchina taruvaata atani kumaarudaina pekahyaa ataniki maarugaa raajaayenu.

2 Kings 15:22 in English

King James Version (KJV)
And Menahem slept with his fathers; and Pekahiah his son reigned in his stead.
World English Bible (WEB)
Menahem slept with his fathers, and Pekahiah his son reigned in his place.
American Standard Version (ASV)
And Menahem slept with his fathers; and Pekahiah his son reigned in his stead.
Bible in Basic English (BBE)
And Menahem went to rest with his fathers; and Pekahiah his son became king in his place.
Darby Translation (DBY)
And Menahem slept with his fathers; and Pekahiah his son reigned in his stead.
Webster's Bible (WBS)
And Menahem slept with his fathers; and Pekahiah his son reigned in his stead.
Young's Literal Translation (YLT)
And Menahem lieth with his fathers, and reign doth Pekahiah his son in his stead.

Read in context

  1. 20మెనహేము ఇశ్రా యేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్య మును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరురాజు దేశ మును విడిచి వెళ్లిపోయెను.
  2. 21మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
  3. 22మెనహేము తన పితరులతో కూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను.
  4. 23యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.
  5. 24ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
Read all of 2 Kings 15

Original words (Hebrew)

2 Kings 15:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.