2 Kings · chapter 15 · verse 3
2 Kings 15:3 in Telugu
ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.
Itadu tana tandriyaina amajyaa charya yantatiprakaaramu yehovaa drushtiki neetigalavaadai pravartinchenu.
2 Kings 15:3 in English
- King James Version (KJV)
- And he did [that which was] right in the sight of the LORD, according to all that his father Amaziah had done;
- World English Bible (WEB)
- He did that which was right in the LORD’s eyes, according to all that his father Amaziah had done.
- American Standard Version (ASV)
- And he did that which was right in the eyes of Jehovah, according to all that his father Amaziah had done.
- Bible in Basic English (BBE)
- And he did what was right in the eyes of the Lord, as his father Amaziah had done.
- Darby Translation (DBY)
- And he did what was right in the sight of Jehovah, according to all that his father Amaziah had done.
- Webster's Bible (WBS)
- And he did [that which was] right in the sight of the LORD, according to all that his father Amaziah had done;
- Young's Literal Translation (YLT)
- and he doth that which [is] right in the eyes of Jehovah, according to all that Amaziah his father did,
Read in context
- 1ఇశ్రాయేలురాజైన యరొబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదారాజైన అమజ్యా కుమారుడైన అజర్యాయేలనారంభించెను.
- 2అతడు పదునా రేండ్లవాడై యేలనారంభించి యెరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెకొల్యా.
- 3ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.
- 4ఉన్నత స్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.
- 5యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేక ముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.
Cross references
- 2 Kings 12:2–3 2 రాజులు 12:2–3యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడై యుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.
- 2 Chronicles 26:4 2 దినవృత్తాంతములు 26:4అతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.
- 2 Kings 14:3–4 2 రాజులు 14:3–4ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక పోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.