Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 15 · verse 4

2 Kings 15:4 in Telugu

ఉన్నత స్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.

Unnata sthalamulanu maatramu kotti veyaledu; unnata sthalamula yandu janulu inkanu balulu arpinchuchu dhoopamu veyuchu undiri.

2 Kings 15:4 in English

King James Version (KJV)
Save that the high places were not removed: the people sacrificed and burnt incense still on the high places.
World English Bible (WEB)
However, the high places were not taken away. The people still sacrificed and burned incense in the high places.
American Standard Version (ASV)
Howbeit the high places were not taken away: the people still sacrificed and burnt incense in the high places.
Bible in Basic English (BBE)
But he did not take away the high places, and the people still went on making offerings and burning them in the high places.
Darby Translation (DBY)
Only, the high places were not removed: the people still sacrificed and burned incense on the high places.
Webster's Bible (WBS)
Save that the high places were not removed: the people sacrificed and burnt incense still on the high places.
Young's Literal Translation (YLT)
only, the high places have not turned aside — yet are the people sacrificing and making perfume in high places.

Read in context

  1. 2అతడు పదునా రేండ్లవాడై యేలనారంభించి యెరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెకొల్యా.
  2. 3ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.
  3. 4ఉన్నత స్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.
  4. 5యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేక ముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.
  5. 6అజర్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంత టినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
Read all of 2 Kings 15

Cross references

Original words (Hebrew)

2 Kings 15:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.